NTR copied a Dance step from this Hero ఆ స్టెప్ కోసం నేను కాపీకొట్టాను | Filmibeat Telugu

2017-09-23 398

In a Recent chit chat Tarak said that he copyd a Dance step from Kollywood Hwero Ilayadalapathi Vijay
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న మొన్నటివరకూ కామన్ "హీరో"గా కనిపిస్తూనే నటుడిగా చాలామందికి నచ్చే వాడు ఈ నందమూరి వారసుడు. నిజానికి తారక్ ని మెచ్చుకుంటూనే కొన్ని మూసపద్దతుల్లో వచ్చిన సినిమాల పట్ల అభిమానుల్లోతప్ప మిగతా వర్గాల్లో కొంత అసంతృప్తి ఉండేది.